VIDEO: రాళ్ల కాలువను బాగు చేయాలని వినతి

VIDEO: రాళ్ల కాలువను బాగు చేయాలని వినతి

ELR: జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం, శ్రీనివాసపురం పరిధిలోని రాళ్ల కాలువను బాగు చేసి పైనుండి వచ్చే మురుగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టి పంటల ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మైసన్నగూడెంలో నిరసన చేపట్టారు. రాళ్ల కాలవ బాగు చేయకపోవడం వలన వందలాది ఎకరాల పంట నీట మునుగుతున్నాయన్నారు.