VIDEO: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. కేసు నమోదు
GNTR: మేడికొండూరు(M) పేరేచర్ల పలకలూరు గ్రామ శివారులో శుక్రవారం అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వ్యక్తి పలకలూరు గ్రామానికి చెందిన గోవిందరాజులు (40)గా పోలీసులు గుర్తించారు. గోవిందరాజులు శరీరంపై గాయాలు ఉండటంతో, మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.