అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత
SRCL: చందుర్తి మండలం జోగాపూర్, కిష్టంపేట గ్రామాల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసిన మద్యాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ ఆనంద్ తెలిపారు. ఏఎస్ఐ కథనం ప్రకారం.. జోగాపూర్ గ్రామంలో గడ్డం అంజయ్య ఇంట్లో రూ. 6,725 విలువగల మద్యాన్ని, కిష్టంపేట గ్రామంలో వాంకే అనిత ఇంట్లో రూ. 5,670 విలువగల మధ్యని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.