ఆగిన బొలెరోను ఢీకొన్న బైక్

ఆగిన బొలెరోను ఢీకొన్న బైక్

SKLM: నరసన్నపేట హైవేపై శుక్రవారం మధ్యహ్నం యాక్సిడెంట్ జరిగింది. రహదారిపై ఆగి ఉన్న బొలెరోను అటుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది సహాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.