కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే జారే

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే జారే

BDK: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. గెలుపు కోసం ప్రతి ఇంటికి కార్యకర్త వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే జారే తెలిపారు.