VIDEO: ‘కొత్తగా కుల సర్టిఫికెట్ అవసరం లేదు’

VIDEO: ‘కొత్తగా కుల సర్టిఫికెట్ అవసరం లేదు’

SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో నిలిచే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలకు కుల ధ్రువపత్రం జత చేయాల్సి ఉంటుంది. కాగా కొత్తగా కుల ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూర్యాపేట MPDO బాలకృష్ణ ఈరోజు తెలిపారు. మీ సేవ కేంద్రాలకు వెళ్తే అప్డేట్ చేస్తారని చెప్పారు.