విద్యార్థిని కొట్టిన టీచర్.. PSకు తల్లిదండ్రులు

NLR: కలువాయిలోని ఓ స్కూల్‌లో విష్ణు అనే విద్యార్థిని ఓ టీచర్ తీవ్రంగా కొట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి గాయాలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు గమనించి చూడగ ఒంటిపై గాయాలు ఉన్నాయి. స్కూల్ టీచర్‌ను అడగగా ఇలాంటి ఘటనలు మామూలేనని గతంలో కూడా ఇలాంటివి చోటు చేసుకున్నాయని సమాధానం ఇచ్చాడని వారు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.