'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు'

'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు'

MHBD: తొర్రూరు మండల కేంద్రానికి చెందిన వేర్పుల మహేష్‌ను సీపీఎం పార్టీ మండల నాయకుడు కొమ్మనబోయిన యాకయ్య, అతని భార్య పుష్పలు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై గొల్లమూడి ఉపేందర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.