జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MP

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MP

KRNL: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల సమయంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దన్నారు. లోతట్టు, నదీ తీర ప్రాంతాల్లో నివసించేవారు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.