దారుణం.. గొడ్డలితో నరికి చంపిన దుండగులు

దారుణం.. గొడ్డలితో నరికి చంపిన దుండగులు

NZB: నిజామాబాద్ ఆలూరు మండల కేంద్రంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న గంగారాం (50)ను  గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరకి చంపిన ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేపాయి. పాత కక్ష్యలే ఈ హత్యకు కారమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం సంచలనంగా మారడంతో ఘటనాస్థలిని ఆర్మూర్ ఎసీపీ వెంకటేశ్వరావు హుటాహుటీనా చేరుకున్నారు.