'చెత్త సేకరణ యంత్రాలకు రూ. 1.68 కోట్లు మంజూరు'

'చెత్త సేకరణ యంత్రాలకు రూ. 1.68 కోట్లు మంజూరు'

MDK: మున్సిపాలిటీలో చెత్త సేకరణ ఆధునిక యంత్రాల కోసం ప్రభుత్వం రూ. 1.68 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని, పారిశుధ్యం, చెత్త సేకరణ, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణలో అధునాతన పద్ధతులు అవలంబిస్తూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.