నేడు అడ్డాపుశీలలో గిరి ప్రదక్షిణ నిర్వహణ

నేడు అడ్డాపుశీలలో గిరి ప్రదక్షిణ నిర్వహణ

PPM: పార్వతీ పురం మండలం అడ్డాపు శీల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నేడు సాయంత్రం 4గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఆలయ దేవస్థానం కమిటీ అధ్యక్షులు మరడాన తవిటి నాయుడు తెలిపారు. గురువారం అయన మాట్లాడుతూ.. రెండు సారి గిరిప్రదక్షిణకు భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీను పాడి పాల్గొన్నారు.