నేటి నుంచి మరో విడత గోదావరి జలాలు

నేటి నుంచి మరో విడత గోదావరి జలాలు

SRPT: రైతుల అభ్యర్థన మేరకు యాసంగి సీజన్ కు సంబంధించి నేటి నుంచి ఈ నెల 17 వరకు మరో విడత గోదావరి జలాలను సూర్యాపేట జిల్లాకు విడుదల చేయాలని నిర్ణయించినట్లు,జల వనరుల శాఖ తిరుమలగిరి డివిజన్ -2 ఈఈ సత్యనారాయణ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెంద వద్దని, నీటిని వృధా చేయకుండా పంటలకు వాడుకోవాలని కోరారు.