'విద్యార్థి మృతి బాధాకరం'

KDP: వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో P2 చదువుతున్న విద్యార్థి నరసింహ నాయుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలన్నారు.