యుటీఎఫ్ రణభేరి జాతాను అడ్డుకున్న పోలీసులు

యుటీఎఫ్ రణభేరి జాతాను అడ్డుకున్న పోలీసులు

SKLM: విద్య ఆర్థిక రంగాల సమస్యలపై యుటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలాసలో సోమవారం ప్రారంభమైన రణభేరి కార్యక్రమాన్ని DSP వి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ఈ జాతను నిలిపివేయాలంటూ తెలిపారు. తాము శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని అడ్డుకోవడం సరికాదు అంటూ ఆందోళన చేశారు.