నగరంలో LPG కొరత లేదు: కలెక్టర్

నగరంలో LPG కొరత లేదు: కలెక్టర్

HYD: నగరంలో LPG కొరత లేదని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి స్పష్టం చేశారు. నిన్న కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ నిల్వలు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీల స్పందనలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. LPGకి సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మొద్దని కోరారు.