చంద్రబాబు కలిసిన మత్స్యకార సంఘాల ఛైర్మన్‌

చంద్రబాబు కలిసిన మత్స్యకార సంఘాల ఛైర్మన్‌

WG: నరసాపురం పట్టణానికి చెందిన కొల్లు పెద్దిరాజు రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. కొల్లు పెద్దిరాజు గురువారం అమరావతిలో రాష్ట్ర మైనార్టీ సలహాదారులు, మాజీ మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్, తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు.