అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

అనంతపురం మీదుగా బిలాస్‌పూర్-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు డిసెంబర్ 2 నుంచి 31 వరకు మంగళ, బుధ వారాల్లో ప్రయాణిస్తాయి. రైలు (08261) మంగళవారం బిలాస్‌పూర్‌లో బయలుదేరి అనంతపురం, ధర్మవరం మీదుగా యలహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (08262) బుధవారం రాత్రి యలహంకలో బయలుదేరుతుంది.