VIDEO: కొడుకుతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
KMM: కుటుంబ కలహాల కారణంగా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపూరి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(30) తన చిన్న కుమారుడు సయాన్(6)కు కలుపు మందు తాగించి, తాను కూడా సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వీరిని హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.