VIDEO: చనిపోయి సర్పంచ్‌గా గెలిచిన కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
SRCL: వేములవాడ అర్బన్ మండలం మండలం చింతాల్ ఠాణా గ్రామంలో చర్ల మురళి కుటుంబ సభ్యులను, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మురళి చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మురళి గ్రామ సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసి ప్రచారంలో ఉండగానే ఈ నెల 4న గుండెపోటుతో మృతి చెందాడు.