మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ మొదటి స్థానం

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ మొదటి స్థానం

VSP: మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు విశాఖలో రూ.2010.95 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో మద్యం బాక్సులు 23.63 లక్షలు, బీర్ బాక్సులు 19.78 లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1943.58 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అయితే 2025-26లో దీనిపై 3 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు.