ఘనంగా CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

WGL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్థానిక నేతలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి CMకు శుభాకాంక్షలు తెలిపారు. కళాకారులు రేవంత్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేక పాటలు పాడారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని, నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.