ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో ఎంట్రీ

ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో ఎంట్రీ

టూ వీలర్ రైడింగ్ దిగ్గజం ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవల కోసం 'ఓన్లీ' పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం డెలివరీ యాప్‌గానే కాకుండా.. కస్టమర్లకు, రెస్టారెంట్లకు అత్యంత లాభదాయకమైన ప్లాట్‌ఫామ్‌గా దీనిని తీర్చిదిద్దింది. ఈ యాప్ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది.