ఇన్ టైంలో అనుమతులు ఇవ్వండి జాప్యం చేయవద్దు.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి

ఇన్ టైంలో అనుమతులు ఇవ్వండి జాప్యం చేయవద్దు.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి

కరీంనగర్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు ప్రచారానికి సంబంధించిన సభలు ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రాజకీయ పార్టీలకు ఇన్ టైంలో అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే కోడు ఉల్లంఘన పై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వెలుగు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు