ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ

PLD: వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ 14వ లైన్‌లో పీఎం ఉజ్వల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. పేద మహిళల కష్టాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం ఎంతో మందికి ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు.