నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించిన నకిరెకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య
★ నల్గొండలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేసిన పశువైద్య సిబ్బంది
★ శివన్నగూడెం రిజర్వాయర్‌ను వెంటనే పూర్తి చేయాలి: CPM
★ అంతయ్యగూడెంలో రోడ్డు దాడుతుండగా ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి