'అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు'

'అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు'

ADB: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని దాబా గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు, సంక్షేమ పథకాలు అందుతాయని ఆడే గజేందర్ పేర్కొన్నారు.