కొనసాగుతున్న మినీ మేడారం అభివృద్ధి పనులు

కొనసాగుతున్న మినీ మేడారం అభివృద్ధి పనులు

HNK: నారాయణగిరి మినీమేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద జాతర ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులను నిర్వాహకులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కడియంశ్రీహరి రూ. 3.50 లక్షల నిధులు కేటాయించగా అభివృద్ధి పనులను సర్పంచ్ పుట్టరేణుక, ఎన్ఆర్ఐ వల్లపురెడ్డి రామ్ రెడ్డిలు పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నారు.