జగన్‌కు అంత సీన్ లేదు: మంత్రి సవిత
AP: సీఎం చంద్రబాబుకు సినిమా చూపే సీన్ జగన్‌కు లేదని మంత్రి సవిత అన్నారు. 'పాదయాత్ర కాకపోతే పొర్లుదండాలు పెట్టుకో. అమరావతి విషయంలో మూడు ముక్కలాట ఆడారు. అమరావతి మహిళలను ఇబ్బంది పెట్టారు. ఫిర్యాదులు చేయడం, పెట్టుబడులను అడ్డుకోవడం కొత్తేమీ కాదు' అని వ్యాఖ్యానించారు.