ఏప్రిల్ 4న దేవరకొండలో ‘రన్ ఫర్ జీసస్’ శాంతి ర్యాలీ

ఏప్రిల్ 4న దేవరకొండలో ‘రన్ ఫర్ జీసస్’ శాంతి ర్యాలీ

NLG: దేవరకొండ పట్టణంలోని సెయింట్ మేరీ హై స్కూల్‌లో ఏప్రిల్ 4 శనివారం ఉదయం 8 గంటలకు ‘రన్ ఫర్ జీసస్ - 2026’ శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. నిర్వాహకులు డాక్టర్ కోనేరు ప్రభు ప్రసాద్, ఇరిగి సోలోమన్ రాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.