రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
GDWL: పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠోర దీక్షలు ముగించుకుని జరుపుకునే రంజాన్, సమాజంలోని చెడును, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప వేడుక అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల వల్ల అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని తెలిపారు.