ఈనెల 28న జిల్లాకు రానున్న సీఎం

ఈనెల 28న జిల్లాకు రానున్న సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 28న ఆయన వింజమూరులో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ఆయన పర్యటించే ప్రాంతాలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే, బంగ్లా సెంటర్ చెరువు సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.