దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్త

దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్త

E.G: గోకవరం మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా తంటికొండ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా ఏరువాక కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డా. చల్లా. వెంకట నరసింహారావు, కోరుకొండ ఏడిఏ ఎస్ జే. రామలక్ష్మి, స్థానిక వ్యవసాయ అధికారి రాజేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు పాక్షికంగా నీట మునిగిన వరి చేలకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు.