సన్నీ లియోన్‌ను బీట్ చేయనున్న తమన్నా?

సన్నీ లియోన్‌ను బీట్ చేయనున్న తమన్నా?

కెరీర్‌లో కొత్త అడుగులు వేస్తున్న తమన్నా 'రాగిణి MMS 3'లో నటించబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 'జైలర్'లో ఐటమ్ సాంగ్, 'లస్ట్ స్టోరీస్ 2'లో బోల్డ్ పాత్ర తర్వాత ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏక్తా కపూర్‌తో ఆమె చర్చలు జరిపిందట. త్వరలో డీల్ ఖరారయ్యే అవకాశం ఉందని టాక్. 'రాగిణి MMS 2'లో సన్నీ లియోన్ సృష్టించిన ప్రభావాన్ని తమన్నా మించిపోతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.