VIDEO: స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు సర్వం సిద్ధం

WNP: 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సాయంత్రం పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని అనంతరం ముఖ్య అతిథి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.