108 అంబులెన్స్ లుక్ మారింది

ప్రకాశం: అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సరికొత్త లుక్లో కనిపించింది. శుక్రవారం ఒంగోలులో జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో కనిపించిన 108 వాహనం అందరినీ ఆకర్షించింది. ఇదే విషయంపై 108 జిల్లా మేనేజర్ విజయ్ కుమారిని పలకరించింది. జిల్లాలో 40 కొత్తరకం అంబులెన్స్‌ల సేవలు అందిస్తున్నాయని తెలిపారు