ఉలవలతో ఆరోగ్యం పదిలం
రోజూ ఉలవలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో పుష్కలంగా ఉండే ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో శరీర ఇమ్యూనిటీని పెంచుతాయని, ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుందని అంటున్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు.