VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు
SS: కదిరి పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకం,పూజాలు నిర్వహించారు. అనంతరం తులసి గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి భావం చాటారు.