VIDEO: స్కిట్ కళాశాలను పరిశీలించిన జేఎన్టీయూ ప్రతినిధి

VIDEO: స్కిట్ కళాశాలను పరిశీలించిన జేఎన్టీయూ ప్రతినిధి

TPT: జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు బుధవారం శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లు, లేబరేటరీలు, వివిధ రకాల ఎక్విప్మెంట్లను ఆయన పరిశీలించారు. కాగా, 3వ విడత ఎంసెట్ కౌన్సిలింగ్‌లో స్కిట్ కళాశాలను నమోదు చేసుకోవాలని సూచించారు.