కాలువ కట్టలను పరిశీలించిన సీపీఎం బృందం

కాలువ కట్టలను పరిశీలించిన సీపీఎం బృందం

NLG: ప్రజాప్రతినిధులు, NSP అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సాగర్ ఎడమకాల్వకు ప్రమాదం పొంచి ఉందని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ MLA జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఇవాళ స్థానిక పార్టీ నేతలు, రైతులతో కలిసి మిర్యాలగూడ ఆయకట్టు పరిధిలో ఎడమ కాల్వను పరిశీలించారు. ఇప్పటికైనా యుద్ధ ప్రతిపాదికన కాల్వకట్టల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.