VIDEO: బస్సును ఢీకొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలు

VIDEO: బస్సును ఢీకొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలు

ప్రకాశం: పామూరు మండలం రావిగుంటపల్లి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సును మినీలారీ ఢీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, మినీలారీ డ్రైవర్‌తో సహా 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రులను 108 వాహనాలలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.