అంబరాన్నంటిన ముందస్తు స్వాతంత్య్ర సంబరాలు

అంబరాన్నంటిన ముందస్తు స్వాతంత్య్ర సంబరాలు

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో ముందస్తు స్వాతంత్య్ర సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో మిషన్ కాంపౌండ్ నుంచి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం ఇక్కడి ప్రజల వారసత్వంగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.