'అంబేద్కర్ వర్సిటీ శిక్షణ తరగతులను వినియోగించుకోండి'
NLG: డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం CBCS-1, 2, 3 ఇయర్ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ఎన్జీ కళాశాలలో రెండు సెషన్స్‌లలో జరిగే ఈ క్లాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సందేహాలుంటే స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.