టీటీడీ తరహాలో భక్తుల దగ్గరికి మంచినీరు

టీటీడీ తరహాలో భక్తుల దగ్గరికి మంచినీరు

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు వేసవి దృష్ట్యా శ్రీ మఠం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే TTD తరహలో భక్తుల దగ్గరికి మంచి నీటిని అందించేందుకు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు మేనేజర్ SK శ్రీనివాసరావు AAO మాధవ శెట్టి ఆధ్వర్యంలో భక్తులకు నిన్న మినీ ట్యాంకుల ద్వారా నీటిని అందజేశారు.