VIDEO: మల్కాపూర్‌లో రాములోరి శోభయాత్ర

VIDEO: మల్కాపూర్‌లో రాములోరి శోభయాత్ర

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల శోభయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. మహిళల కోలాటం, హనుమాన్ భక్తుల నృత్యం చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. శోభయాత్ర చూసేందుకు భారీగా గ్రామ ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉపసర్పంచ్ స్వామి, భక్తులు పాల్గొన్నారు.