మెప్మా వార్షిక సంచిక ఆవిష్కరించిన ఎంపీ చిన్ని

మెప్మా వార్షిక సంచిక ఆవిష్కరించిన ఎంపీ చిన్ని

NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం మెప్మా వార్షిక సంచిక అవనిని ఆవిష్కరించారు. ఈ సంచికలో మహిళా సంఘాల విజయగాథలు, పారిశ్రామిక విప్లవానికి పడుతున్న పునాదులు ప్రతిబింబించాయన్నారు. మెప్మా చేపట్టిన 9 ప్రాజెక్టులకు స్కోచ్ అవార్డులు రావడం గర్వకారణమని, ప్రతి సంఘం వినూత్నంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.