గందరగోళంగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

గందరగోళంగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

GNTR: తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం గందరగోళంగా సాగింది. వార్డుల్లో పనులు సక్రమంగా జరగడం లేదని టీడీపీ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే మిమ్మల్ని డీఎంఈకి సరెండర్ చేస్తామంటూ కౌన్సిలర్లు ఓ అధికారిని హెచ్చరించారు. ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక సైతం అధికారుల తీరుపై అసహనం చెందారు.