చట్టాలపై విద్యార్థులకు అవగాహన

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

SDPT: హుస్నాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులకు హుస్నాబాద్ షీటీమ్ బృందం ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం హాజరై విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 100కు సంప్రదించాలన్నారు.