వసతి గృహ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా భాస్కర్

వసతి గృహ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా భాస్కర్

SRD: వసతి గృహ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా జిన్నారం వార్డెన్ భాస్కర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ అధ్యక్షతన ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షుడు భాస్కర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. తనను రాష్ట్ర ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. వసతి గృహ అధికారుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.