అటల్ బిహారీ వాజ్ పాయ్ ఘనంగా నివాళులు

WGL: గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి సందర్భంగాఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి, కోవతులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.